Allun Arjun: పురాణ పురుషుడిగా అల్లు అర్జున్ జిబ్లి ఇమేజ్ వైరల్ 3 d ago

తనకు అచ్చొచ్చిన దర్శకుడు త్రివిక్రమ్‌తో నాలుగో సినిమా లాక్ చేశారు స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్. హిందూ పురాణాలపై మంచి పట్టుకున్న మాటల మాంత్రికుడు మైథాలజీ సబ్టెక్ట్‌ను ఇంత వరకు టచ్ చేయలేదు. బన్నీతో చేయబోయే సినిమా పురణాల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో అల్లు అర్జున్‌ని పురాణ పురుషుడిగా చూపించబోతున్నడని తెలుస్తోంది. ఈ వార్తతో అల్లు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన నటుడి కుమారస్వామిగా జిబ్లి ఇమేజ్‌ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.